Home
India Hockey Team
India Hockey Team News
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆతిథ్య నెదర్లాండ్స్తో ఆమ్స్టెల్వీన్లోని వాగ్నర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ 3-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయినా, చివరి రెండు క్వార్టర్లలో నెదర్లాండ్స్ దూకుడు భారత్పై పైచేయి సాధించింది. మ్యాచ్ 41వ నిమిషంలో నెదర్లాండ్స్ తొలి గోల్ చేసింది. కుడివైపు నుంచి వచ్చిన దాడిలో డూకో టెల్జెన్క్యాంప్ బంతిని గోల్గా… -
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
Women’s Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్తో గురువారం జరిగిన పూల్-డీ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ ఒక్క పాయింట్తో భారత్ పూల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ గోల్ కోసం ప్రయత్నించింది. పలు అవకాశాలు లభించినప్పటికీ వాటిని గోల్స్గా మలచలేకపోయింది. మరోవైపు ఇంగ్లాండ్ చివరి దశలో… -
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
India vs Pakistan Hockey World Cup 2026: అమ్స్టెల్వీన్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026 పూల్-డీ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 5-3తో పాకిస్థాన్ను చిత్తు చేసి టోర్నీలో టాప్-8 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకుని కీలక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే… -
India Hockey World Cup 2026: హాకీ వరల్డ్ కప్లో భారత్ శుభారంభం.. వేల్స్పై సూపర్ విక్టరీ
India vs Wales Hockey World Cup: నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్వీన్ వాగెనర్ స్టేడియంలో జరిగిన హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. వేల్స్పై 3-1 తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో వేల్స్ కొంతసేపు బంతిపై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. భారత్ పెనాల్టీ కార్నర్లను సమర్థంగా ఉపయోగించుకుంది. 8వ నిమిషంలో సంజయ్ పవర్ఫుల్… -
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
FIH Pro League: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. లండన్ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు.…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!