IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. బ్యాటింగ్ చేయనున్న భారత్
- ఇండియా..శ్రీలంక జట్ల మొదటి టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL: ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్లు మాత్రమే కాకుండా ఇరు జట్ల కోచ్‌లు కూడా కొత్తవారే. భారత జట్టు హెడ్‌గా గౌతమ్ గంభీర్, శ్రీలంక తాత్కాలిక హెడ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20ల్లో గణాంకాలను పరిశీలిస్తే.. భారత జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు 19 మ్యాచ్‌లు గెలిచింది. దీంతోపాటు 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ టైగా నిలిచింది. పల్లెకెలె స్టేడియంలో ఇరు జట్ల మధ్య 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. శ్రీలంకలో ఇరు జట్ల మధ్య 8 టీ20లు జరిగాయి. భారత జట్టు 5, శ్రీలంక 3 కైవసం చేసుకున్నాయి.
Also Read
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
- Indian Railways: RAC టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
- Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
Read Also: Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!
శ్రీలంక జట్టు ఇదే..
అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, వనిందు హసరంగా, దసున్ షనక, మతిషా పతిరణ, మహేష్ తీక్షణ, దునిత్ వెలెజ్, బినుర ఫెర్నాండో.
భారత జట్టు ఇదే..
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
-
Cyberabad Police: కాసేపట్లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులు, ప్రజలకు సైబరాబాద్ పోలీసుల కీలక సూచనలు
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?