India vs Pakistan: పాకిస్థాన్‌తో అవసరమా?.. బాయ్‌కాట్ ఆసియా కప్!
- 2025 ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ విడుదల
- సెప్టెంబరు 14, 21 తేదీల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు
- 'ఆసియా కప్ బాయ్‌కాట్' హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Urge Asia Cup 2025 Boycott Over India vs Pakistan Clashes: 2025 ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో సెప్టెంబరు 14, 21 తేదీల్లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీక ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. మ్యాచ్‌లు మాత్రం యూఏఈలో జరుగుతాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అవసరమా?, ఆసియా కప్ 2025 బాయ్‌కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆసియా కప్ బాయ్‌కాట్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Team India: భారత క్రికెట్ పరిస్థితి ఎప్పుడూ ఇలా లేదు.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. దాయాది దేశాల మధ్య ఇదివరకే అంతంత మాత్రం సత్సంబంధాలు ఉండగా.. ఇప్పుడు పూర్తిగా చెడాయి. పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడకూడదని మాజీ క్రికెటర్లు, ఫాన్స్ కామెంట్లు చేశారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో భారత్ ఛాంపియన్స్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆడలేమని భారత మాజీలు చెప్పడంతో నిర్బవాహకులకు మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు నిర్వహించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025ని బాయ్‌కాట్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!