IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. చెలరేగిన టీమిండియా స్పిన్నర్లు
- ముగిసిన రెండో రోజు ఆట
- ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 171/9
- రెండో ఇన్నింగ్స్‌లో పట్టు బిగించిన భారత్
- జడేజాకు 4.. అశ్విన్‌కు 3 వికెట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
Read Also: AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి.. 28 పరుగుల ఆధిక్యం రాబట్టుకుంది. కాగా.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో.. పరుగులు రాబట్టలేకపోయారు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో విల్ యంగ్ (51) పరుగులతో రాణించాడు. టామ్ లాథమ్ 1, డెవాన్ కాన్వే 22, రచిన్ రవీంద్ర 4, డారిల్ మిచెల్ 21, టామ్ బ్లండెల్ 4, గ్లెన్ ఫిలిప్ 26, ఇష్ సోధీ 8, మాట్ హెన్రీ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో వికెట్ దక్కింది.
Drunk and Drive Test : ఇకపై ORRపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!