Eng vs India : చాహల్ చమత్కారం.. 49 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్-టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో పరాజయం పొందిన ఇంగ్లండ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నించింది. అయినప్పటికీ టీమిండ్ బౌలర్ల దాటికి 49 ఓవర్లకే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయ్యింది. అయితే తొలి వన్డేలో బుమ్రా ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టిచేయగా.. ఈ మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్ విజృంభించాడు. తన బౌలింగ్ ప్రతిభతో ఇంగ్లండ్ ఆటగాళ్లను తప్పుదారిపట్టించి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
49 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 246 పరుగులు చేసి వెనుదిరిగింది. అయితే మరికాసేపట్లో 247 పరుగుల లక్ష్యంతో టీమిండియా రంగంలోకి దిగనుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌నైనా ఇంగ్లండ్ గెలువాలనే లక్ష్యంతో ఉంది. చూడాలి మరీ.. సిరీస్ ఎవరి ఖాతాలో పడుతుందోనని.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!