Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Successfully Tested Stealthy Submarine Launched Ballistic Missile

K-4 Ballistic Missile: 3500 కి.మీ పరిధి, 17 టన్నుల బరువు… జలాంతర్గామి నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్

Published Date :December 25, 2025 , 11:52 am
By Venkatesh
  • జలాంతర్గామి నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్
  • నీటి అడుగున ప్రయోగించగల సామర్థ్యం
  • ఈ క్షిపణి బరువు 17-20 టన్నులు
K-4 Ballistic Missile: 3500 కి.మీ పరిధి, 17 టన్నుల బరువు… జలాంతర్గామి నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్ స్టెల్తీ సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష బంగాళాఖాతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష అణ్వాయుధాలను మోసుకెళ్లగల K-4 క్షిపణిని ప్రయోగించారు. దీనిని అరిహంత్-శ్రేణి జలాంతర్గామి నుండి ప్రయోగించారు. ఈ పరీక్ష గురించి ముందస్తు ప్రకటన చేయలేదు. గోప్యతను కాపాడటానికి NOTAM కూడా రద్దు చేశారు. ఈ ప్రాంతంలో చైనా నిఘా నౌకలు ఉన్నందున గోప్యతకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ఈ పరీక్ష భారత్ సముద్ర ఆధారిత అణు త్రయాన్ని బలోపేతం చేస్తుంది, రెండవ దాడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ క్షిపణి శత్రువు మొదటి దాడి తర్వాత ప్రతీకార చర్యకు కూడా హామీ ఇస్తుంది.

Also Read:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ!

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

ఈ K-4 క్షిపణి అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది DRDO చే అభివృద్ధి చేయబడిన స్వదేశీ K-సిరీస్ క్షిపణి. ఈ క్షిపణి ప్రత్యేకంగా అరిహంత్-తరగతి అణు జలాంతర్గాముల కోసం రూపొందించారు. ఈ క్షిపణి దాదాపు 3,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. దీని పొడవు సుమారు 12 మీటర్లు. దాని వ్యాసం 1.3 మీటర్లు. ఈ క్షిపణి బరువు 17-20 టన్నులు, 2 టన్నుల వరకు పేలోడ్ కలిగి ఉంటుంది. ఇది నీటి అడుగున ప్రయోగించగల సామర్థ్యం (కోల్డ్ లాంచ్ సిస్టమ్), 3D యుక్తి, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల నుండి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 17 ton missile
  • 3500 KM range missile
  • Ballistic Missile
  • Ballistic Missile test
  • india

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions