Mens Junior Asia Cup: భారత్ హ్యాట్రిక్ విజయం.. చైనీస్ తైపీపై గెలుపు
- పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024
- మూడో మ్యాచ్ చైనీస్ తైపీపై భారత్ గెలుపు
- 16-0 తేడాతో తైపీని ఓడించిన ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్ మూడో మ్యాచ్ చైనీస్ తైపీతో జరిగింది. ఒమన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 16-0 తేడాతో తైపీని ఓడించింది. ఈ విజయంతో ఇండియా ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. 3 విజయాలతో భారత్ 9 పాయింట్లు సాధించి పూల్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున దిల్‌రాజ్ సింగ్ 4 గోల్స్ చేయగా.. సౌరభ్ ఆనంద్, రోసన్ కుజుర్ తలో 3 గోల్స్ చేశారు. అర్ష్‌దీప్ సింగ్ 2 గోల్స్, తాలెమ్ ప్రియోబర్తా, శార్దానంద్ తివారీ, అర్జిత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు.
Read Also: Srishti Tuli: పైలట్ ప్రియుడు మామూలోడు కాదు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఘనకార్యాలు
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
ఈ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో భారత్ ఒక గోల్ చేయగా.. రెండో క్వార్టర్‌లో భారత్ మొత్తం 4 గోల్స్ చేసి 5-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా ఆడి మొత్తం 8 గోల్స్ చేయగా చైనీస్ తైపీపై 13-0తో వెనుకబడింది. నాలుగో క్వార్టర్‌లో భారత్ మొత్తం 3 గోల్స్ చేయగా.. చివరికి భారత్ 16-0తో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ ఇంతకుముందు థాయ్‌లాండ్, జపాన్‌లను ఓడించింది.
Read Also: Cyclone Fengal: తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఈ టోర్నీలో భారత్ తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. మొదటి మ్యాచ్‌లో 11-0తో థాయ్‌లాండ్‌ను ఓడించగా.. రెండవ మ్యాచ్‌లో భారత్ 3-2తో జపాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు రికార్డు స్థాయిలో నాలుగుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2004, 2008, 2015, 2023లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే.. భారత్ ఐదవసారి ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో పూల్ Aలో ఇండియాతో పాటు కొరియా, జపాన్, చైనీస్ తైపీ, థాయ్‌లాండ్ ఉన్నాయి. పూల్ B లో పాకిస్తాన్, మలేషియా, బంగ్లాదేశ్, ఒమన్, చైనా ఉన్నాయి.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!