Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng Varun Chakravarthy Registers Unwanted Record In T20 Cricket

Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!

Published Date :January 29, 2025 , 2:28 pm
By Sampath Kumar
  • అదరగొడుతున్న స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి
  • మూడో టీ20లో ఐదు వికెట్లు
  • చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు
Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి అదరగొడుతున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. చెన్నైలో జరిగిన రెండో టీ20లో రెండు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులే ఇచ్చి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్న చక్రవర్తి ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది.

టీ20లో వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. 2024లో దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి.. ఐదు వికెట్లు ‍తీశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో మరోసారి ఐదు వికెట్లు (5/24) సాధించాడు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోయింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ బౌలర్‌ ఐదు వికెట్లు ప్రదర్శన చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు ఓడిపోవడం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలిసారి. దాంతో చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు చేరింది.

Also Read: Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!

వరుణ్‌ చక్రవర్తి ఓ రికార్డు కూడా నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. రాజ్‌కోట్ టీ20లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోని 4 టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2016లో శ్రీలంకపై యాష్ 9 వికెట్లు తీయగా.. 2023లో ఐర్లాండ్‌పై బిష్ణోయ్ 9 వికెట్లు తీశాడు. చక్రవర్తి భారత్ తరఫున 16 టీ20లు ఆడి 29 వికెట్స్ పడగొట్టాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • India vs England
  • Team India
  • Unwanted Record
  • Varun Chakravarthy

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions