Yashasvi Jaiswal Century: ఫోర్‌తో హాఫ్ సెంచరీ.. సిక్స్‌తో సెంచరీ! యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Hits Century in IND vs ENG 2nd Test: విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ బాదాడు. జైస్వాల్‌కు టెస్టుల్లో ఇది రెండో శతకం. ఇక్కడ విశేషం ఏంటంటే ఫోర్‌తో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్.. సిక్స్‌తో సెంచరీ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూపర్ బ్యాటింగ్ చేసిన జైస్వాల్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: IND vs ENG: టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి: సర్ఫరాజ్
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
కెప్టెన్ రోహిత్ శర్మ (14) మరోసారి నిరాశపరిచినా యశస్వి జైస్వాల్ దూకుడు మాత్రం ఆగలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన జైస్వాల్.. ఆపై ఊపందుకున్నాడు. ముందుగా శభ్‌మన్ గిల్ (34)తో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన అతడు లంచ్ బ్రేక్‌కు ముందు హాఫ్ సెంచరీ బాదాడు. 30వ ఓవర్లో 6, 4 కొట్టిన జైస్వాల్ 51 పరుగులు చేశాడు. గిల్ ఔట్ అయినా శ్రేయస్ అయ్యర్ (27)తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. క్రీజ్‌లో యశస్వి (119)తో పాటు అరంగేట్ర బ్యాటర్ రజత్ పటీదార్ (13) క్రీజ్‌లో ఉన్నారు.
A TEST HUNDRED WITH A SIX…!!! 🤯
– Yashasvi Jaiswal special in Vizag.pic.twitter.com/C3QuPjjRBQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2024
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!