IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా మారాడు. జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. జడ్డు గాయం తీవ్రతపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!
Also Read
- Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- YS Jagan: 'నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి'.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
- Tilak Varma: "నువ్వు అస్సలు తగ్గొద్దు".. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
- Chittoor: 'ఆమె లేక నేను లేను'.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
హైదరాబాద్ టెస్ట్‌లో ఓడిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. రవీంద్ర జడేజా గాయంపై స్పందించేందుకు నిరాకరించాడు. ‘గాయం గురించి చూడాలి. నిజాయితీగా చెప్పాలంటే.. నేను ఫిజియోతో ఇంకా మాట్లాడలేదు. ఫిజియోతో మాట్లాడిన అనంతరం గాయం గురించి ఆలోచిస్తాం’ అని ద్రవిడ్ తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్స్, 87 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్స్, 2 పరుగులు చేశాడు. విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయర్స్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
-
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
-
Lenovo ThinkPad L13 Gen 7: లెనోవో థింక్‌ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్‌టాప్ విడుదల.. 16GB ర్యామ్, 2TB స్టోరేజ్
-
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!