Virat Kohli Bat: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌కు విరాట్ కోహ్లీ బ్యాట్!
- షకిబ్‌కు భారతదేశంలో చివరి టెస్ట్
- దక్షిణాఫ్రికాపై ఆడతాడా?
- ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Gifts His bat to Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. మంగళవారం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం షకిబ్ దగ్గరకు వెళ్లిన విరాట్.. సంతకం చేసిన తన బ్యాట్‌ను అతడికి అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కోహ్లీ బ్యాట్‌తో షకిబ్ షాడో సాధన చేశాడు.
స్వదేశంలో వీడ్కోలు పలికే అవకాశం లభిస్తే ఓ టెస్టు మ్యాచ్ ఆడతానని, లేదంటే కెరీర్లో కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ తనకు ఆఖరిదని షకిబ్ అల్ హసన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. షకిబ్ భారతదేశంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. ఇది అతడి కెరీర్‌లో 70వ మ్యాచ్. బంగ్లాలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో షకిబ్ ఆడతాడా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షకిబ్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. బంగ్లా తరఫున ఈ ఆల్‌రౌండర్ 70 టెస్టులు, 247 వన్డేలు, 129 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 14 శతకాలు చేశాడు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
Virat Kohli handed his bat to Shakib Al Hasan ❤️
A beautiful gesture by King. pic.twitter.com/kHzrDsY3E9
— Johns. (@CricCrazyJohns) October 1, 2024
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!