Kanpur Test: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటలో మార్పులు!
- ప్రారంభమైన నాలుగో రోజు ఆట
- 98 ఓవర్ల ఆట
- 5 గంటల వరకు మూడవ సెషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanpur Test Session Timings: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు ఎట్టకేలకు ప్రారంభం అయింది. నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. వర్షం కారణంగా తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. మూడోరోజైన ఆదివారం వర్షం లేకున్నా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఆట రద్దయింది. తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వరణుడు శాంతించడంతో నాలుగో రోజైన సోమవారం ఆట మొదలైంది.
నాలుగో రోజు ఆటలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు 98 ఓవర్ల పాటు ఆట కొనసాగనుంది. దాంతో టెస్ట్ సెషన్ల టైమింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11.45 వరకు తొలి సెషన్ జరగనుంది. 40 నిముషాలు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 12.25 నుంచి 2.40 వరకు రెండో సెషన్ జరుగుతుంది. 20 నిమిషాల టీ బ్రేక్ అనంతరం.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడవ సెషన్ ఉంటుంది.
Also Read
- CM Vijay: "1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు".. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
- US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?
ప్రస్తుతం బంగ్లాదేశ్ 57 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (76), మెహిదీ హసన్ మిరాజ్ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు, ఆర్ అశ్విన్ రెండు వికెట్స్ తీశారు. బుమ్రా, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
-
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!