Kuldeep Yadav: ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్ యాదవ్!
- సెప్టెంబర్ 19 నుండి మొదటి టెస్ట్
- చెన్నై పిచ్ స్పిన్‌కు స్వర్గధామం
- అరుదైన రికారుపై కన్నేసిన కుల్దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuldeep Yadav Eye on 300 Wickets: చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెన్నై పిచ్‌పై స్పిన్నర్లు చెలరేగనున్నారు. ఈ క్రమంలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికారుపై కన్నేశాడు. చెన్నై టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53, 106 వన్డేల్లో 172, 40 టీ20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు.
కుల్దీప్ యాదవ్ టెస్ట్‌ల్లో 4, వన్డేల్లో 2, టీ20ల్లో 2 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు. టెస్ట్, వన్డేల్లో ఇది సాధ్యమే అయినా.. టీ20ల్లో ఐదు వికెట్స్ ఘనత సాధించడం మాములు విషయం కాదు. అందులోనూ రెండుసార్లు ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు ఈ చైనామన్ స్పిన్నర్ రెండు వన్డే హ్యాట్రిక్‌లు కూడా తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (953) ఉన్నాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్కును 12 మంది దాటారు. కుల్దీప్ 13వ బౌలర్‌గా నిలవనున్నాడు.
Also Read
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Also Read: Neeraj Chopra-Manu Bhaker: నీరజ్ చోప్రాకు గాయం.. మను బాకర్ పోస్ట్ వైరల్! ఏంటి సంగతి మను
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే:
1. అనిల్ కుంబ్లే – 953 వికెట్లు
2. రవిచంద్రన్ అశ్విన్ – 744 వికెట్లు
3. హర్భజన్ సింగ్ – 707 వికెట్లు
4. కపిల్ దేవ్ – 687 వికెట్లు
5. జహీర్ ఖాన్ – 597 వికెట్లు
6. రవీంద్ర జడేజా – 568 వికెట్లు
7. జవగల్ శ్రీనాథ్ – 551 వికెట్లు
8. మహ్మద్ షమీ – 448 వికెట్లు
9. ఇషాంత్ శర్మ – 434 వికెట్లు
10. జస్ప్రీత్ బుమ్రా – 397 వికెట్లు
11. అజిత్ అగార్కర్ – 349 వికెట్లు
12. ఇర్ఫాన్ పఠాన్ – 301 వికెట్లు
13. కుల్దీప్ యాదవ్ – 294 వికెట్లు
తాజావార్తలు
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
-
Mamata Banerjee: “అప్పటి వరకు నేను చావను”.. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Nani: నాని కొత్త సినిమా ప్రచారం.. నిజమే లేదట!
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!