Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం..
- ఆకాశంలో తృటిలో ఘోర విమాన ప్రమాదం.
- ఒకే రన్‌వే పై ల్యాండ్ అవుతున్న విమానం మరొక టేకాఫ్ అవుతున్న మరో విమానం.
- దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Delta and American Airlines flight came within feet’s distance video goes viral : తాజాగా ఆకాశంలో తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు చాలా దెగ్గరకు రావడంతో అవి ఢీ కొట్టుకున్నాయా అన్నట్టుగా విమానాలు దెగ్గరకు వచ్చాయి. ల్యాండ్ కాబోతున్న ఓ విమానం, టేకాఫ్ అయిన ఇంకో విమానం గాలిలో ఢీ కొట్టుకోబోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధిత వివరాల ప్రకారం.. అమెరికాలోని న్యూయార్క్ లో సిరక్యూస్ హాన్ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జూలై 8వ తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన 2 విమానాలు ఢీ కొట్టుకోబోయాయి.
Rohit Sharma Prize Money: రాహుల్ ద్రవిడ్ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్!
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఈ ఘటనలో ఎయిర్ పోర్ట్ లో కంట్రోలర్లు ముందుగా అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్ లైన్స్ లో పాల్గొన్న బొంబార్డియర్ CRJ – 700ను రన్‌వే 28 లో ల్యాండ్ కావడానికి క్లియరెన్సు ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటకే అధికారులు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో సీజ్ 700కి అదే రన్‌వే నుండి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. దింతో ఈ 2 విమానాలు ఆకాశంలో ఒక్కసారిగా చాలా సమీపానికి వచ్చారు. ఆ సమయంలో ఆ 2 విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ ప్రకారం.., 2 విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700 నుండి 1000 అడుగుల దూరంలోకి రాసాగాయి. ఆ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా., మరో విమానం అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా 75 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక మొత్తానికి అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Lavanya: రాజ్‌తరుణ్‌తో అరియానా ఎఫైర్.. లావణ్య సంచలన వ్యాఖ్యలు
NEW: The FAA has launched an investigation after two planes nearly collided at New York’s Syracuse Hancock International Airport.
A commercial flight was forced to abort the landing when an airplane taking off nearly ran into the plane.
The planes came within just… pic.twitter.com/jW5pyqZCeM
— Collin Rugg (@CollinRugg) July 10, 2024
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!