Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories In Delhi Man Who Found His Parents And Sister Dead At His Residence Has Now Been Arrested Details Are

Delhi Case: కన్న కొడుకే కాలయముడైన వేళ.. ముగ్గురి కుటుంబ సభ్యులు దారుణ హత్య

Published Date :December 5, 2024 , 8:30 am
By Kothuru Ram Kumar
  • కన్న కొడుకే కాలయముడైన వేల..
  • ముగ్గురి కుటుంబ సభ్యులు దారుణ హత్య.
  • పోలీసుల కస్టడీలో కొడుకు అర్జున్.
Delhi Case: కన్న కొడుకే కాలయముడైన వేళ.. ముగ్గురి కుటుంబ సభ్యులు దారుణ హత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Case: బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యతో ఒక్కసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడిన సంఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో భార్యా,భర్త, కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే, హత్య జరిగిన సమయంలో వాకింగ్ కు బయటికి వెళ్లిన కుమారుడు అర్జున్ బతికి ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అబ్బురపరిచే విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Mens Junior Hockey Championship: పాకిస్థాన్‌ను ఓడించి వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్

కుటుంబంలోని ముగ్గురి హత్యకు కారణం కుమారుడు అర్జున్ అని పోలీసులు నిర్ధారించారు. మొదట అతను బయటకి వాకింగ్ వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో ముగ్గురు హత్యకు గురి చేయబడ్డారని పోలీసులను నమ్మించే పని చేశాడు. అయితే, ఆ తర్వాత క్లూస్ టీం, ఇంకా పోలీసుల విషయాలను ఎలాంటి ఆధారాలు తెలియకపోవడంతో.. అలాగే అర్జున్ చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం రావడంతో కాసేపు గట్టిగానే ఎంక్వయిరీ చేశారు. దీంతో అసలు నిజాన్ని కుమారుడు అర్జున్ ఒప్పుకున్నాడు.

Also Read: France: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని.. ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం

కుమారుడు అర్జున్ కు ఇంటి సభ్యులతో సరిగా సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తిని తల్లిదండ్రులు కూతురు కవితకు రాసివ్వడం నచ్చని కుమారుడు చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు నిందితుడు అర్జున్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అర్జున్ ఇంటి సభ్యులను అంతమొందించడానికి ఇంట్లోనే కత్తులను తీసుకొని మర్డర్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అర్జున్ బిఏ రెండవ సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడు ఓ ప్రొఫెషనల్ బాక్సర్ కూడా. ఢిల్లీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అతడు రజత పథకాన్ని కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అర్జున్ పోలీస్ కస్టడీలో ఉండగా తదుపరి విచారణ కొనసాగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • delhi news
  • murder case
  • parents dead
  • sister dead

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions