Site icon NTV Telugu

Yellow Alert: రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Maxresdefault

Maxresdefault

Also Read; Monsoon Update: గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్ లో కూడా  రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని   మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదు అని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు ఏపీలో భారీ నుంచి అతి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతుంది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలి అని అలానే అధికారులు కూడా రానున్న వర్షాలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలి అని లోతట్టు వాసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురిక్షిత ప్రాంతాలకి పంపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది..

Exit mobile version