Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. నందిహిల్స్ లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు చొరబడి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారణ జరగడంతో.. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు నందగిరి హిల్స్ లేవుట్ భూముల్లో ఏర్పాటు చేసిన 17 పైగా తాత్కాలిక నిర్మాణాల తొలగింపులను చెప్పట్టారు.
Kalki 2898 AD: ఇదిరా క్రేజ్ అంటే.. కల్కి కోసం హైదారాబాద్ వచ్చిన జపనీయులు
తాత్కాలిక నిర్మాణాల తొలగింపుల నేపథ్యంలో అక్కడ ప్రాంతం అంతా చెల్లా చెదురుగా మారింది. దింతో అక్కడి స్థానికులు అధికారులు చేసిన పనికి హర్షం వ్యక్తం చేసారు.
Cyber Crime: సైబర్ మోసంలో ఇరుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. 40 వేలు స్వాహా..