Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మే�