Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Icc T20 Rankings India Players Dominate After T20 World Cup Win

ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

Published Date :March 11, 2026 , 2:00 pm
By RAMAKRISHNA KENCHE
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ICC T20 Rankings: భారత్ టీ20 వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించి మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్పును కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా భారత జట్టు నిలిచింది. అంతేకాదు.. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన అంతర్జాతీయ టీ20 ర్యాంకుల్లోనూ టీమిండియా ప్లేయర్లు చోటు సాధించారు. ఈ మెగా టోర్నీలో మన ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన తాజాగా విడుదలైన టీ20 ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో టాప్-2 స్థానాలను టీమిండియానే కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో తన ఫామ్‌పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ టాప్‌ 1 స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో 317 పరుగులతో చెలరేగిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు ఎగబాకి సెకండ్ స్థానంలోకి చేరాడు. వీరిద్దరి మధ్య కేవలం నాలుగు రేటింగ్ పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక ఈ సీజన్‌లో ఎంతో ప్రతిభ కనబరిచిన సంజు శామ్సన్ 22వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. శివమ్ దూబే 27వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

READ MORE: Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
  • Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
  • Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
Add as a preferred
source on google

ఇక బౌలింగ్ విభాగంలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. నంబర్ వన్ స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తి రెండో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్థాన్ స్టార్ రషీద్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానానికి చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 17 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికి వస్తే, సెమీఫైనల్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించిన కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ 20వ స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకును దక్కించుకున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma number 1 ranking
  • Hardik Pandya all rounder ranking
  • ICC T20 rankings 2026 India players
  • India players ICC rankings news
  • Ishan Kishan ICC T20 ranking

తాజావార్తలు

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions