Nitish Kumar: మళ్లీ బీజేపీతో పొత్తు కంటే చావడమే మేలు.. నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీజేపీతో మళ్లీ కలవడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మళ్లీ పొత్తు కంటే చావడమే మేలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై ఉద్దేశపూర్వకంగా, ఆధారం లేకుండా కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. నితీష్‌తో పొత్తు పెట్టుకోమని బీజేపీ నేతలు చెప్పడంతో నితీష్‌కుమార్ ఈ విధంగా స్పందించారు.
తనకు అలవాటైన ద్రోహం అనే అస్త్రంతో తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ ఆరోపణలు చేయగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ మరోసారి కలయిక ఊహాగానాలను తిరస్కరించారు. బీజేపీతో జతకట్టడం కంటే చనిపోవడమే మేలు అని తేజస్వీ యాదవ్ పక్కన నిలబడి ఉండగా విలేకరులతో అన్నారు. బీజేపీ నేతలు తమతో పొత్తుకోసం ఎంతో కష్టపడ్డారని.. నన్ను తమవైపు తిప్పుకోవడానికి తేజస్వీ, అతని తండ్రిపై కేసులు పెట్టారని నితీష్ కుమార్ అన్నారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
Bharat Jodo Yatra: మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్
వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు గాను 36 స్థానాలు గెలుస్తామని బీజేపీ ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. బీజేపీ హిందుత్వ భావజాలం పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ముస్లింలతో సహా తన మద్దతుదారులందరి ఓట్లను తాము మిత్రపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ పొందేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!