Pakistan Election 2024: పాక్ ఎన్నికల్లో బలూచిస్థాన్ ప్రజలు పాల్గొనకూడదని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు జరిగే పాకిస్తాన్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బలూచిస్తాన్ ప్రజలు పాల్గొనకూడదని ఫ్రీ బలూచిస్తాన్ ఉద్యమం ఛైర్మన్ హేబర్ మర్రి కోరారు. బలూచ్ ప్రజల హక్కులను విస్మరిస్తూ, పాకిస్తాన్‌లో ఎన్నికలు కేవలం పాకిస్తానీ రాజకీయ నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి.. ప్రధానంగా పంజాబ్ ప్రావిన్స్ కు అనుకూలంగా ఉంటాయని ఆయన ఆరోపించారు.
Read Also: ICICI Bank Loan Fraud : చందా, దీపక్ కొచ్చర్ అరెస్టు చట్టవిరుద్ధం.. సీబీఐని మందలించిన హైకోర్టు
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
అయితే, ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల తమ బలుచ్ ప్రజల యొక్క ప్రాముఖ్యతను గురించి ఫ్రీ బలూచిస్తాన్ ఉద్యమ అధ్యక్షుడు హేబర్ మర్రి వెల్లడించారు. ప్రత్యేక బలూచ్ గుర్తింపును ప్రపంచానికి చాటుతుంది.. బలూచ్ పోరాటానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బలూచిస్తాన్‌లో హత్యలు, బలవంతపు అదృశ్యాలతో సహా బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను కూడా చట్టబద్ధం చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఇక, ఎన్నికలలో పాల్గొనకుండా ఉండటం ద్వారా, బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోవడాన్ని పునరుద్ఘాటించవచ్చన్నారు.
Read Also: Shiva Balakrishna: హెచ్ఎండిఎ మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ కేసు.. సోదరుడు శివ నవీన్ అరెస్ట్..
ఇక, పాకిస్తాన్ బలూచిస్తాన్‌ను అక్రమంగా ఆక్రమించుకున్నందున బలూచ్‌కు పాకిస్తాన్ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని మేము ప్రపంచానికి చాటి చెప్తామని హిర్బియర్ మేరీ వెల్లడించారు. మన హక్కులను పరిరక్షించడానికి.. మన స్వేచ్ఛను కాపాడుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పాకిస్తాన్ ఎన్నికలలో పాల్గొనకపోవడం మన విజయానికి దారి తీసే ఒక అవకాశం అని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ రాజ్య క్రూరత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్‌ను ఆచరణాత్మకంగా సమర్థించే బలూచ్ కార్యకర్త త్యాగం ఎంత విలువైనదో ఈ ఎన్నికల బహిష్కరణ కూడా అంతే విలువైనది అని హిర్బియర్ మేరీ అన్నారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?