Hydra Prajavani: నేడు బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి!
- నేడు బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు
- హైడ్రా ప్రజావాణికి భారీగా పెరిగిన మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జనవరి 27) బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది.
Also Read: Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో అగ్ని ప్రమాదం.. యువకుడు మిస్సింగ్!
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
జనవరి 6న హైడ్రా ప్రజావాణి ఆరంభం అయింది. హైడ్రా అధికారులు మొదటి వారం 83 ఫిర్యాదులు స్వీకరించారు. రెండవ వారం నిర్వహించిన ప్రజావాణిలో 89 ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా హైడ్రా కమిషనర్‌కే ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో.. నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. చెరువులు, నాళాల కబ్జాపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను భాదితులు వెలికితీస్తున్నారు. రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్న వారిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి ఈరోజు ఎన్ని ఫిర్యాదులు వస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!