మానవత్వం చాటుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఫిదా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్ పేట, అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట ప్రధాన రహదారి పై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మలక్ పేట ఏరియాలోని ట్రాఫిక్ లో ఐదు అంబులెన్స్ లు చిక్కుకున్నాయి.
Also Read
- Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ఈ నేపథ్యం లో అక్కడే విధులు నిర్వహిస్తున్న మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు… వెంటనే స్పందించి… మానవత్వాన్ని చాటు కున్నారు. అంబులెన్స్ లకు రూట్ క్లియర్ చేసేందుకు నాన తంటాలు పడ్డారు. చివరకు ఆ అంబులెన్స్ లకు రూట్ క్లియర్ చేశారు. ఇక ఇందులో జి. బాలవర్ధి అనే ట్రాఫిక్ పోలీస్… రోడ్డుపైనే పరిగెత్తి మరి… ట్రాఫిక్ ను క్లియర్ చేశాడు. ట్రాఫిక్ పోలీస్ అనే విషయం మరిచిపోయి… ఆ వాహనాల మధ్య పరుగెత్తాడు. నానా కష్టాలు పడి… అంబులెన్స్ కు దారి ఇప్పించాడు బాలవర్ధి. అంబులెన్స్ కు లైన్ క్లియర్ చేయడంతో ఆ ట్రాఫిక్ పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు వాహనదారులు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యం లో ట్రాఫిక్ పోలీస్ బాలవర్ధి చేసిన పనికి ప్రశంసలు వస్తున్నాయి. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ మరియు హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా బాలవర్ధి పై ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!