Petrol Bunk Rush: పెట్రోల్, డీజిల్ డీలర్లకు షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ కోసం జనం పరుగులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Petrol Bunk Rush: తెలంగాణలో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా క్యూలు వెలిశాయి. పెట్రోల్ బంక్‌లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు పెడుతున్నారు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్ బంక్‌లు క్లోజ్ అయ్యాయి.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డాయి. దీంతో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున క్యూలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఇక ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల ముందు ఆటోలు నిలబెట్టి పడిగాపులు కాస్తున్నారు.
READ MORE: RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే.. పెట్రోల్ బంకులు మూసివేయడానికి ఆయిల్ కంపెనీలు పెట్టిన కొత్త మెలిక కారణమని బంకుల యజమానులు చెబుతున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్, డీజిల్ కొనడం ఆపేశారు. ఇంతకుముందు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్స4రం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను సరఫరా చేస్తున్నాయి.
READ MORE: Meta Fined 375 Million: మార్క్ జుకర్‌బర్గ్ కు యూఎస్ కోర్టు బిగ్ షాక్.. మెటాపై రూ. 3100 కోట్ల జరిమానా
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!