Hyderabad: మద్యం తాగి బస్సు నడిపిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్(వీడియో)
- మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి పుదుచ్చేరికి బయలుదేరింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్చెరు మీదిగా వేగంగా వచ్చిన బస్సు నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించారు. అదే సమయంలో 33 ఏళ్ల మమత బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్‌ను పిలిపించి బస్సును పక్కకు తీశారు. అయితే తలకు గాయం కావడంతో ఆమె వెంటనే మృతి చెందింది. బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు గాయాలయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం నానక్రంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..