హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి పుదుచ్చేరికి బయలుదేరింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్‌చెరు మీదిగా వేగంగా వచ్చిన బస్సు నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించారు. అదే సమయంలో 33 ఏళ్ల మమత బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్‌ను పిలిపించి బస్సును పక్కకు తీశారు. అయితే తలకు గాయం కావడంతో ఆమె…