హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి పుదుచ్చేరికి బయలుదేరింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్‌చెరు మీదిగా వేగంగా వచ్చిన బస్సు నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించారు. అదే సమయంలో 33 ఏళ్ల మమత బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్‌ను పిలిపించి బస్సును పక్కకు తీశారు. అయితే తలకు గాయం కావడంతో ఆమె…
Police Crack Down On Bike Racers In Hyderabad : నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు చేసారు. బైక్ రేసింగ్‌కు పాల్పడటం వల్ల నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది . రోడ్లపై విన్యాసాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌ను నిర్వహించారు. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్, చప్పిడి…