Hundred on Test Debut: చివరి నలుగురు అరంగేట్ర ప్లేయర్స్ సెంచరీలు బాదారు.. అందరూ ముంబై ఆటగాళ్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Players Rohit, Shaw, Iyer and Jaiswal Scored Hundred in Test Debut: అంతర్జాతీయ క్రికెట్‌కు ‘టెస్ట్ క్రికెట్’ వెన్నెముకగా పేరుగాంచింది. ఈ ఏడాదితో టెస్టు క్రికెట్‌కు 144 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఓ ఆటగాడిలోని ప్రతిభ టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే బయటపడుతుంది. అందుకే ప్రతి ప్లేయర్ సాంప్రదాయ క్రికెట్ ఆడాలని కోరుకుంటారు. అంతేకాదు అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేయాలని కూడా చాలా మంది కల కంటారు. కానీ ఇది అంతసులువుగా సాధ్యం కాదు. ఇప్పటివరకు 112 మంది ఆటగాళ్లు మాత్రమే తమ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు సాధించారు.
క్రికెట్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లో మొదటి సెంచరీ 1877లో నమోదైంది. 15 మార్చి 1877న ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్‌మాన్ ఈ ఘతన సాధించాడు. ఇక లాలా అమర్‌నాథ్ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. తన తొలి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే. ఇక ఇప్పటివరకు 17 మంది భారత ఆటగాళ్లు తమ అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీలు సాధించారు.
Also Read
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
- Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
Also Read: Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు 17 మంది ఉన్నా.. ఓ నలుగురు ప్రత్యేకంగా నిలిచారు. వారే రోహిత్ శర్మ (177), పృథ్వీ షా (134), శ్రేయాస్ అయ్యర్ (105), యశస్వి జైస్వాల్ (143 నాటౌట్). వీరందరూ తమ అరంగేట్ర మ్యాచులో సెంచరీలు బాదారు. వీరు భారత్ తరపున అరంగేట్రం చివరి నలుగురు ప్లేయర్స్ కూడా. ఈ నలుగురు ప్లేయర్స్ ముంబై వాళ్లే కావడం ఇక్కడ విశేషం. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ శతకం బాదిన విషయం తెలిసిందే.
List of Centuries Scored by Indians in Test Debut:
1. Lala Amarnath-118-England (1933)
2. Deepak Shodhan-110-Pakistan (1952)
3. AG Kripal Singh-100*-New Zealand (1955)
4. Abbas Ali Baig-112-England (1959)
5. Hanumant Singh-105-England (1964)
6. Gundappa Viswanath-137-Australia (1969)
7. Surinder Amarnath-124-New Zealand (1976)
8. Mohammad Azharuddin-110-England (1984)
9. Pravin Amre-103-South Africa (1992)
10. Sourav Ganguly-131-England (1996)
11. Virender Sehwag-105-South Africa (2001)
12. Suresh Raina-120-Sri Lanka (2010)
13. Shikhar Dhawan-187-Australia (2013)
14. Rohit Sharma-177-West Indies (2013)
15. Prithvi Shaw-134-West Indies (2018)
16. Shreyas Iyer-105-New Zealand (2021)
17. Yashasvi Jaiswal-110-West Indies (2023)
Also Read: Tomatoes For Flight Bookings: ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ!
తాజావార్తలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!