Hyderabad: నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ పట్టివేత..
- నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ పట్టివేత
- 233 బాటిల్స్ ఫారెన్ లిక్కర్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు
- విదేశీ మద్యం విలువ పది లక్షల పైగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో విదేశీ మద్యం కలకలం రేపింది. నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 233 బాటిల్స్ ఫారెన్ లిక్కర్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ మద్యం విలువ పది లక్షల పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశీ మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read:Nalgonda: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. పౌల్ట్రీ ఫామ్‌లో రెండు లక్షల కోళ్ళు
Also Read
మద్యం టెండర్లలో దుకాణం రాకపోవడంతో ఇల్లీగల్ గా ఫారెన్ లిక్కర్స్ బిజినెస్ చేస్తున్న నిందితులు. 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి హరీష్ కుమార్ ఇర్వాణి అమ్ముతున్నట్లు గుర్తించారు. దోమలగూడకు చెందిన హరీష్ కుమార్ ఇర్వాణి, విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..