NTV Telugu Site icon

Seeling Fans: అమెజాన్‌లో ఫ్యాన్లకు భారీ ఆఫర్‌.. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తెచ్చుకోండి ఆలస్యమెందుకు..!

Fans

Fans

Seeling Fans: ఉక్కబోతతో సతమతమవుతున్నారా..? మీ ఇంట్లో ఫ్యాన్ చల్లటి గాలి వీచడం లేదా..? ఇంకెందుకు ఆలస్యం అమెజాన్ లో హోమ్ షాపింగ్ స్ప్రీ కొనసాగుతుంది. అక్కడికి వెళ్లి భారీ రాయితీలపై కొని తెచ్చుకొని చల్లటి గాలిని ఆస్వాద్వించండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లండి. ఈ ఆఫర్ రేపు(జూన్ 4) వరకే ఉంది. సీలింగ్ ఫ్యాన్లతో పాటు పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. మీరు కొత్తగా సీలింగ్‌ ఫ్యాన్‌ లాంటి పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్‌ మీకు అనేక ఆఫర్‌లను అందిస్తోంది. అమెజాన్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌లను 45 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Read Also: UP Love Tragedy: నా జీవితాన్ని నాశనం చేసింది.. నా చావుకి ప్రియురాలే కారణం

atomberg Renesa ఫ్యాన్ Amazonలో 5కి 4.3 రేటింగ్ ఉంది. ఇది రిమోట్ కంట్రోల్డ్ ఫ్యాన్. రూ.5,390కి బదులుగా రూ.3,580కి కొనుగోలు చేయవచ్చు. దీంతో 2+1 ఏళ్ల వారంటీ ఇస్తోంది. ఇది 65 శాతం వరకు తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ లైట్లతో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. దీనికి కూడా ఈఎంఐ సౌకర్యం ఉంది. దాంతో మీరు ప్రతి నెలా రూ.171 చెల్లించి ఈ ఫ్యాన్‌ని మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫ్యాన్ కు 1200mm BLDC మోటార్‌ అమర్చి ఉంది.

Read Also: World leaders: ఒడిశా రైళు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానుల సంతాపం

Havells Ambrose Decorative ఈ ఫ్యాన్ 1200mm BLDC మోటార్‌ కలిగి ఉంది. దీనికి ఆన్‌లైన్లో 5కి 4.2 రేటింగ్‌ ఉంది. రూ.5,880కి బదులుగా రూ.3,199కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.153 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది అంతర్నిర్మిత వోల్టేజ్ స్థిరీకరణ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. BLDC 1200mm మోటార్ కూడా ఇందులో ఇవ్వబడింది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో 2 ఏళ్ల వారంటీ ఇస్తోంది.

Read Also: Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు  చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్

అటు Orient Electric I Tome ఫ్యాన్ కూడా 3 సంవత్సరాల వారంటీ కల్పిస్తుంది అమెజాన్. ఈ ఫ్యాన్ కూడా రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. దీనికి 5కి 3.7 రేటింగ్‌ వచ్చింది. ఇది 5 స్టార్ రేటింగ్. రూ.5,235కి బదులుగా రూ.3,559కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.170 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇది 26W ఇంటెలిజెంట్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. Crompton Energion Cromair ఫ్యాన్ కు 5 ఏళ్ల వారంటీ ఇస్తోంది. దీనికి 5కి 3.6గా రేటింగ్‌ వచ్చింది. ఇది 28W శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రూ.6,750కి బదులుగా రూ.3,799కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్యాన్ కు ప్రతి నెలా రూ.182 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం త్వరగా వెళ్లి.. చల్లటి గాలినిచ్చే ఫ్యాన్ ను తెచ్చుకోండి. మీ ఇంటిని కూల్ కూల్ గా ఉంచుకోండి.