Flipkart and Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు..
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం
- ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు
- లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు భారీగా తగ్గింపు ధరలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇంతకీ ఏఏ మోడళ్లలో ధరలు తగ్గాయో తెలుసుకుందాం..
Kamindu Mendis: టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక క్రికెటర్..
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
ఐఫోన్ 13
ఐఫోన్ 13ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ అందిస్తోంది. 5G కనెక్టివిటీ మరియు సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తున్న ఐఫోన్ 13.. వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందింది. అంతేకాకుండా.. అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్లలో ఉంది. ఇది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.41,999కి లిస్ట్ చేయబడింది. బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో.. ఈ ఫోన్ ను రూ. 39,999 లేదా అంతకంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15
ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో రూ. 54,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై రూ. 1500 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 3000 ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్లు అన్నీ పోనూ.. రూ. 50,499కు కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్సేంఛ్ వాల్యూతో రూ. 50,000 కంటే తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది.
ఐఫోన్ 15 ప్లస్
6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తున్న iPhone 15 Plus ధర రూ. 64,999 వద్ద ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో HDFC బ్యాంక్ కార్డ్‌లతో రూ. 1500 తగ్గింపును పొందవచ్చు. అదేవిధంగా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్సేంఛ్ వాల్యూతో ఈ ఫోన్‌ను రూ.60 వేల లోపే ఆర్డర్ చేయవచ్చు.
ఐఫోన్ 15 Pro
ఫ్లిప్‌కార్ట్‌లో బిబిడి సేల్ సందర్భంగా.. ఐఫోన్ 15 ప్రోని రూ. 89,999కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌పై రూ. 5000 వరకు బ్యాంక్ తగ్గింపు.. రూ. 5000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ ఫోన్ లో అత్యుత్తమ జూమ్ సామర్థ్యాలను, మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను మెరుగుపరిచే A17 ప్రో ప్రాసెసర్‌ను అందిస్తుంది.
ఐఫోన్ 15 Pro Max
గత సంవత్సరం అత్యంత శక్తివంతమైన ఐఫోన్ 15 Pro Max మోడల్‌లో ఫ్లిప్‌కార్ట్ బిబిడి సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్ గురించి మాట్లాడితే, దీనిని రూ. 109,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై రూ. 5000 బ్యాంక్ తగ్గింపు, రూ. 5000 అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి. ఎక్సేంఛ్ వాల్యూతో రూ. 110,000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!