Game Changer : గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
Read Also :NBK 109 : మాన్‌స్టర్ వచ్చేస్తున్నాడు.. స్టన్నింగ్ లుక్ వైరల్..
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
ఈ సినిమాలో కొడుకు పాత్ర పేరు “రామ్ నందన్” అని తండ్రి పాత్ర పేరు “అప్పన్న” అని తెలుస్తుంది.అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు సమాచారం.అప్పన్న పాత్రలో రాంచరణ్ లుక్ ఎంతో కొత్తగా ఉంటుంది.అప్పన్న లుక్ లో రాంచరణ్ ఫొటోస్ ఇంతకుముందే లీక్ అయ్యాయి.పంచకట్టులో పవర్ ఫుల్ నాయకుడిగా రాంచరణ్ కనిపించారు.అయితే ఈ సినిమాలో అప్పన్న పాత్రకి నత్తి కూడా ఉంటుందని సమాచారం.ఈ నత్తి సమస్యే సినిమాలో ఎంతో కీలకంగా వుండనుందని సమాచారం.అలాగే తండ్రి ఆశయాన్ని నెరవేర్చే రామ్ నందన్ పాత్రలో రాంచరణ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
- Tags
- Game Changer
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..