Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tips How To Make Jasmine Perfume At Home Natural Remedy For Sweat Odor

Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

Published Date :April 10, 2026 , 8:49 am
By Sudhakar Ravula
Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jasmine Perfume at Home: వేసవికాలంలో చెమట వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు చాలామంది ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్లు ఉపయోగిస్తుంటారు. దాని కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు.. అయితే, వాటిలో ఉండే రసాయనాలు చర్మానికి హానికరంగా ఉండటమే కాకుండా, సువాసన కూడా ఎక్కువసేపు నిలవదు. అది వాడి కాసేపటికే సువాసన మాయమైపోయే ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు ఎన్నో ఉన్నాయి.. అయితే, అలాంటి పరిస్థితిలో, ఇంట్లోనే సహజమైన మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ తయారు చేసుకోవడం ఒక మంచి ప్రత్యామ్నాయం.

మల్లె పువ్వుల సువాసన సహజంగా ఎంతో మధురంగా, తేలికగా ఉంటుంది. ఈ పువ్వులతో తయారుచేసే పెర్ఫ్యూమ్ రోజంతా తాజాగా ఉంచడమే కాకుండా చెమట వాసనను కూడా సమర్థంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి చర్మానికి కూడా సురక్షితం.

తయారీకి కావలసిన పదార్థాలు:
* తాజా మల్లె పువ్వులు
* సూది మరియు దారం
* గాజు సీసా (మూతతో)
* సెల్లో టేప్.

తయారీ విధానం:
* ముందుగా తాజా మల్లె పువ్వులను తీసుకుని సూది, దారంతో దండలా అల్లాలి. పువ్వులు తాజాగా ఉండేలా చూసుకుంటే సువాసన మరింత బాగుంటుంది. తరువాత గాజు సీసాను తీసుకుని ఆ దండను సీసా మధ్యలో గాలిలో వేలాడేలా ఉంచాలి. పువ్వులు సీసా గోడలకు తగలకుండా జాగ్రత్తపడాలి.

* దారపు చివరను సీసా మూతకు టేపుతో బిగించి, మూతను గట్టిగా మూసివేయాలి. ఆ తరువాత ఈ సీసాను రెండు రోజుల పాటు సూర్యరశ్మిలో ఉంచాలి. సూర్యుడి వేడి కారణంగా పువ్వులలోని సువాసన బయటకు వచ్చి సీసా లోపల నిల్వ అవుతుంది.

* రెండు రోజుల తరువాత పువ్వులు ఎండిపోయి రంగు మారుతాయి. సీసాలో కనిపించే చిన్న నీటి బిందువులే అసలైన మల్లె పెర్ఫ్యూమ్. ఇవే సహజ సువాసనను ఇస్తాయి.

నిల్వ విధానం:
* ఈ పెర్ఫ్యూమ్‌ను చిన్న రోల్-ఆన్ బాటిల్ లేదా స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవచ్చు. దీని సువాసన బలంగా ఉండటంతో తక్కువ పరిమాణం సరిపోతుంది.. ఈ సింపుల్ పద్ధతితో ఇంట్లోనే సహజమైన, ఖర్చు లేకుండా, చర్మానికి హాని లేకుండా మల్లె పువ్వుల పెర్ఫ్యూమ్ తయారు చేసుకుని వేసవిలో ఫ్రెష్‌గా ఉండండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chemical Free Perfume
  • Herbal Perfume Recipe
  • Homemade Fragrance
  • How to Make Perfume Naturally
  • Jasmine Perfume at Home

తాజావార్తలు

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

  • Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions