Sim Card: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIM Cards: భారతీయులైన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు కార్డుండాలని కేంద్రప్రభుత్వం ఆధార్ కార్డు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆధార్ కార్డే అన్నింటికి ప్రధానం. అది లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా, విద్యా రంగంలోనైనా ఏ పని కాదు. ఒక్క ఆధార్ నంబర్ కొడితే మీ వివరాలన్నీ తెలిసిపోతాయి. ఆధార్ అవసరం ఎంత పెరిగిందో.. దుర్వినియోగం కూడా అంతే పెరిగింది. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు.
Read Also: Rahul Gandhi: కర్ణాటక ఎలక్షన్స్.. ఈ నెల 20న రాహుల్ గాంధీ పర్యటన
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఆధార్ నంబర్ ఉంటేనే సిమ్ ను ఇస్తాయి టెలికాం సంస్థలు. కానీ మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డులపై సిమ్ కార్డులను తీసుకుని పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆధార్‌తో లింకైన సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్ అనలటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్ టూల్, పోర్టల్‌తో యూజర్లు ఆధార్ నెంబర్‌తో లింకైన మొబైల్ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.
Read Also: Balka Suman : దొంగల ముఠా బ్యాచ్‌కి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు
ఈ వెబ్‌సైట్ తో మీ ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్ నెంబర్‌తో ఏదైనా ఫోన్ నెంబర్ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!