Houthi Rebels: అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన హౌతీ రెబల్స్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు. అయితే, గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఓడల కదలికను ప్రభావితం చేస్తూ ఇటీవల దాడులు కొనసాగుతుంది.
Read Also: Bharat Atta: భారత్ అట్టా పథకం కోసం మూడు లక్షల టన్నుల గోధుమలు
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
అమెరికాతో పాటు మిత్రదేశాలు శుక్రవారం తిరుగుబాటుదారులపై దాడులు చేసింది. అయితే, కొన్ని రోజుల పాట సైలెంట్ గా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ దాడిని అమెరికా ధృవీకరించింది. యూరప్‌ను యూరప్‌కు అనుసంధానించే కీలకమైన కారిడార్ అయిన సూయజ్ కెనాల్ వెంబడి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమయంలో హౌతీలు ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి చమురు, సరుకు రవాణా నౌకలను టార్గెట్ చేశారు. ఇలాంటి దాడులు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ప్రాంతీయ వివాదంగా మార్చే ప్రమాదం ఉంది.
Read Also: Hyderabad: గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం.. ఈసారి ఎండకు మండాల్సిందే..
ఇక, ఇరాన్ మిత్రపక్షమైన షియా రెబల్ గ్రూప్ హౌతీ ఈ దాడికి బాధ్యులమని ఇంకా ప్రకటించలేదు. ఎర్ర సముద్రం యొక్క దక్షిణ ప్రాంతాలలో పని చేస్తున్న అర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ లాబూన్, హౌతీ షెల్లింగ్‌కు గురి అయినట్లు అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం హొడెయిడా సమీపంలో ఈ క్షిపణి వచ్చిందని అమెరికా తెలిపింది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటు ప్రాంతాల నుంచి యుఎస్ఎస్ లాబూన్ వైపు యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం రాలేదు..
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!