Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horse Viral Video: మనం సింహం తన నీడను నీటిలో చూసి ఏదో విచిత్ర జంతువు వచ్చిన్నట్లు భయపడిపోయే కథను చిన్నప్పుడు వినే ఉంటాం. మనుషులే కాదు జంతువులు కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటాయి. అయితే మొదటి సారి వాటిని అవి చూసుకున్నప్పుడు భయంతో ఎలా పడితే అలా చేస్తూ ఉంటాయి. జంతువులు అద్దంలో చూసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అవి అలా అద్దంలో చూసుకుంటూ ఉంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా నవ్వు కూడా వస్తుంది. అటవీ ప్రాంతంలో ఉండే కొన్ని కోతులు, చిపాంజీలు అడవిలో ఏర్పాటు చేసిన కొన్ని అద్దాలలో చూసుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియో లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: పంక్చర్ వేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ప్రమాదమే
Also Read
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
ఈ వీడియోలో ఓ గుర్రం షెడ్డులోకి వచ్చి ఒక అద్దాన్ని చూస్తుంది. మొదటి సారి తన ముఖాన్ని అద్దం చూసుకున్నప్పుుడు ఇది ఏదో విచిత్రంగా ఉండే అన్నట్టు ఆ గుర్రం అద్దం లోపలికి తల పెట్టి చూస్తుంది. తరువాత ఎందుకో దానికి భయం అనిపించినట్లు అద్దంలోకి చూడకుండా తలను అటూ ఇటూ తిప్పుతుంది. తరువాత మళ్లీ అద్దంలోకి చూస్తూ ఇది నేనేనా అన్నట్లు చూసుకుంటుంది. కొద్ది సేపు అలా అద్దలో చూసుకొని మురిసిపోతుంది. కొద్ది సేపు అలా చూసుకున్న తరువాత దానికి భయం అనిపించి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోలో అది వెళ్లిపోవడం చూస్తుంటే అది భయపడినట్లు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారందరూ అద్దంలో చూసుకుంటూ ఈ గుర్రం అమ్మాయిలా సిగ్గు పడుతుంది.. బహుశా ఇది ఆడ గుర్రం అనుకుంటా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ గుర్రం చాలా కామెడీగా ఉందంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్ర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని ఇప్పటి వరుకు 5 మిలియన్లకు పైగా వీక్షించారు. లక్షల మంది లైక్ చేయగా వేల మంది కామెంట్స్ చేస్తున్నారు.
Horse discovers a mirror for the first time.. 😅 pic.twitter.com/8Dp22INs41
— Buitengebieden (@buitengebieden) August 30, 2023
- Tags
- Horse
- mirror
- viral video
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!