Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం పక్కా!

  • శుక్రవారం దినఫలాలు
  • మిథున రాశి వారికి అన్ని కలిసివస్తాయి
  • ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది
  • సరస్వతి అమ్మవారి ప్రార్ధనా శ్లోకంను పారాయణం చేస్తే మంచిది
Horoscope Today

Horoscope Today

12 Zodiac Signs Predictions on 22 August 2025: మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఆనందకరమైన, ఆసక్తికరమైన విజయాలు వరిస్తుంటాయి. కుటుంబ పరమైన సంతోషాలు పొందుతుంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారి ప్రార్ధనా శ్లోకంను పారాయణం చేస్తే మంచిది.

ఈ క్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలను చెప్పారు. శుక్రవారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.