Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Honor X80i Launched In China With 100mp Camera Price Specs And Features Are

స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

Published Date :April 3, 2026 , 1:43 pm
By Kothuru Ram Kumar
  • చైనాలో Honor X80i స్మార్ట్‌ఫోన్ లాంచ్
  • స్లిమ్ డిజైన్‌తో పాటు 6.7 అంగుళాల FHD+ LTPS LCD డిస్‌ప్లే
  • MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌
  • 100MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా..
  • 4500mAh బ్యాటరీ, 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Honor X80i Launched: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ హానర్ (Honor) చైనా మార్కెట్లో తన సరికొత్త ‘X’ సిరీస్ స్మార్ట్‌ ఫోన్ Honor X80iని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందించేలా తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..

Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

హానర్ X80i స్మార్ట్‌ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,388 పిక్సెల్స్) LTPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌ గా ఉంటుంది. ఫోన్ చాలా స్లిమ్‌ గా ఉండటమే కాకుండా చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ లో MediaTek Dimensity 6080 చిప్‌సెట్‌ ను అమర్చారు.

ఈ కొత్త ఫోన్ 8GB/12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత హానర్ సొంత MagicOS పై ఈ ఫోన్ రన్ అవుతుంది. వీటితోపాటు ఫోటోగ్రఫీ ప్రియుల కోసం హానర్ ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్‌ ను అందించింది. వెనుకవైపు 100MP ప్రైమరీ కెమెరా & 2MP డెప్త్ సెన్సార్‌ తో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అమర్చారు.

Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

ఇక ఇందులో 4,500mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 35W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. చైనా మార్కెట్లో హానర్ X80i 8GB + 256GB వేరియంట్ 1,599 యువాన్లు (రూ. 18,000), 12GB + 256GB వేరియంట్ 1,899 యువాన్లు (రూ. 21,000) ఉన్నాయి. ఇది క్లౌడ్ బ్లూ (Cloud Blue), పింక్ కోరల్ (Pink Coral), మిడ్ నైట్ బ్లాక్ (Midnight Black) వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. భారత్‌ లో ఈ ఫోన్ విడుదలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 100MP camera phone
  • Honor X series
  • Honor X80i
  • Honor X80i price
  • Honor X80i specs

తాజావార్తలు

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Perni Nani: అదే నా ఉద్యోగం, పని.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

  • Iran US Israel War: ట్రంప్‌కు ట్రంప్ స్టైల్‌లోనే కౌంటర్.. ఇరాన్ కొత్త ప్లాన్ రెడీ.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డు?

  • Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ

  • Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions