Russia – Ukraine War: 120క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia – Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి చేసింది. ఏకంగా 120 క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా రష్యా వైమానిక దాడుల హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా పెట్టుకుందని రష్యా దాడులకు పాల్పడుతోందని అధ్యక్ష సలహాదారు మైఖేల్ పొడోయాక్ అన్నారు. ఈ దాడిలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. క్షిపణులు కీవ్‌లో ల్యాండ్ అయ్యాయని ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్కోవ్ తెలిపారు.
Read Also: Kukatpally Crime News: ఆల్విన్ కాలనీలో విషాదం.. పెట్రోల్ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్య
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఖార్కివ్, ఒడిశా, ఎల్వివ్ మరియు జైటోమిర్ నగరాల్లో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్‌పై భారీ ఎత్తున క్షిపణి దాడి జరిగిందని ఒడిశా ప్రావిన్స్ నాయకుడు మాగ్జిమ్ మార్చెంకో తెలిపారు. వాయు, నావికా స్థావరాలపై రష్యా అన్ని వైపుల నుంచి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. ఉక్రెయిన్ కూడా కమికేజ్ డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది.
Read Also: Dil Raju: నేను కాబట్టి బతికున్నాను.. ఇంకొకరు అయితే ఆత్మహత్య చేసుకొనేవారు
కీవ్ నగరంలో సుమారు 16 క్షిపణులను తిప్పికొట్టారు. కానీ క్షిపణుల తాకిడికి శిథిలాలు ఇళ్లపై పడ్డాయి. మైకోలైవ్ ప్రాంతంలో ఐదు క్షిపణులను అడ్డుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఒడిశా ప్రాంతంలో 21 క్షిపణులను కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. క్షిపణుల శిథిలాలు ఇళ్లపై పడడంతో కొందరు గాయపడ్డారు. ఎల్వివ్ నగరంలో పలుమార్లు భారీ పేలుళ్లు వినిపించాయని మేయర్ తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!