Kalki 2898 AD : కల్కి టీం పై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
- కల్కి టీం పై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు
- తన సీజీవర్క్ ను కాపీ కొట్టారంటూ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.ఇప్పటికే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని(రోబోటిక్ కార్ )ని మేకర్స్ ప్రేక్షకులకి పరిచయం చేసారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకంగా వుండనుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.
Read Also :Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ అప్డేట్ వైరల్..
Also Read
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ సినిమా ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.ఈ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ అలాగే కమల్ ,అమితాబ్ లుక్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చాయి.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాపై హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హాలీవుడ్ ఇల్యూస్ట్రేటర్ , కాన్సెప్ట్ ఆర్టిస్ట్ అయిన సుంగ్ చోయ్ తన ఆర్ట్‌వర్క్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్లో ఉపయోగించినట్లుగా సంచలన ఆరోపణలు చేసారు.దానికి సంబందించిన ప్రూఫ్ ను కూడా ఆయన రిలీజ్ చేసారు.సుంగ్ చోయ్ మార్వెల్ స్టూడియోస్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ మొదలైన వాటికి కాన్సెప్ట్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసారు. తన వర్క్ ను అనుమతి లేకుండా వారి సినిమాలో ఉపయోగించడం చెడ్డ పద్ధతి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Tags
- Kalki 2898 AD
- prabhas
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!