వైరల్ అవుతున్న ‘కోవిడ్’.. కానీ వైరస్ కాదండోయ్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు.
Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు
Also Read
- IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే కోవిడ్ అని పేరు పెట్టారని… హనుమాన్ చాలీసాలో కోవిడ్ అనే పదం ఉంటుందని… కోవిడ్ అంటే విద్వాంసుడు లేదా అన్ని తెలిసిన వ్యక్తి అని అర్థం వస్తుందని కోవిడ్ కపూర్ వివరించారు. చైనాలో పుట్టిన వైరస్‌కు కోవిడ్ అని పేరు పెట్టిన తర్వాత దాని అర్థమే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా కోవిడ్ కపూర్ అని పేరు చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా స్పందించిన కోవిడ్ కపూర్ ‘ నాపేరు కోవిడ్. కానీ నేను వైరస్‌ను కాదు’ అంటూ ట్యాగ్‌లైన్ రాసుకున్నారు. ఇటీవల తాను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారని… జోకులు వేసుకున్నారని కోవిడ్ కపూర్ గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?