Hit And Run: మాదాపూర్‌లో హిట్ అండ్ రన్.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను ఢీకొట్టి పరారీ అయిన కారు డ్రైవర్
- హైదరాబాద్ మాదాపూర్‌లో హిట్ అండ్ రన్ ఘటన
- మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద..
- ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోమ్ గార్డ్ నయీం (45)కు గాయాలు
- అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి డ్రైవర్ పరారీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit And Run: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీం (45)ను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. ఘటనలో నయీం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం నయీం కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Deepti Sharma: నం.1 బౌలర్ అంటే ఆ మాత్రం ఉంటది.. వరల్డ్ రికార్డ్ సాధించిన దీప్తి శర్మ..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంత్ రావు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ నయీంను పరామర్శించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..