Hit And Run: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీం (45)ను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. ఘటనలో నయీం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం నయీం కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని…