Gorantla Madhav: వైఎస్ విజయమ్మను కించపరిచారు.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: టీడీపీ అధినేత చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. వైఎస్ విజయమ్మ ను చంద్రబాబు కించపరిచారు.. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారు? లేదంటే ఇంకేమైనా తింటున్నారా…? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. కాగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తోన్న విషయం విదితమే.. ఓవైపు వైసీపీ సర్కార్ పై.. మరో వైపు సీఎం వైఎస్ జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
Read Also:Jawan: జవాన్ లో మెరిసిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. ఏ పాత్ర అంటే?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!