Hero Vishal: సినిమాలు చేస్తూనే ఉంటా.. దమ్ముంటే ఆపుకోండి! ఫిల్మ్ చాంబర్‌కి విశాల్ సవాల్
- టీఎఫ్‌పీసీ-విశాల్ మధ్య మాటలు యుద్దం
- దమ్ముంటే ఆపుకోండి
- విశాల్ పోస్ట్ నెట్టింట వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Vishal Tweet Goes Viral: తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విశాల్ పోస్ట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో టీఎఫ్‌పీసీకి విశాల్ అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. సినిమాల విడుదల విషయంలో జోక్యం చేసుకోవడమేంటని తమిళనాడు ప్రభుత్వంపై విశాల్ కొన్ని రోజుల క్రితం ఫైర్ అయ్యారు. దాంతో టీఎఫ్‌పీసీ టార్గెట్ చేస్తూ ఆయనపై కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని నిర్మాతల మండలి అల్టిమేటం జారీ చేసింది. తాజాగా ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్ స్పందించాడు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
Also Read: Gold PriceToday: షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?
‘మిస్టర్ కథిరేశన్.. మనమందరం సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాల గురించి మీకు తెలియదా?. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యులు, వారి సంక్షేమం కోసం మాత్రమే డబ్బులను ఖర్చు చేశాం. ముందు మీరు మీ పని సక్రమంగా చేయండి. పరిశ్రమలో పరిష్కరించాల్సిన పనులు చెలానే ఉన్నాయి. థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్, డబుల్ టాక్సేషన్ వంటి సమస్యలు ఉన్నాయి. ముందు వాటిపై దృష్టి పెట్టండి. విశాల్ సినిమాలు చేస్తూనే ఉంటాడు. మీకు వీలైతే నన్ను ఆపడానికి ట్రై చేయండి. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా?’ అంటూ ఫైర్ అయ్యారు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ పోస్ట్ తమిళ ఇండస్ట్రీలో కాకరేపుతోంది.
Don’t u know that it is a collective decision which includes the person in your team,“Mr kathiresan” and the funds were used for the welfare works of the old/struggling members of the producers council that includes providing education, medical insurance and basic welfare during…
— Vishal (@VishalKOfficial) July 26, 2024
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!