VenkyAnil3 : తొలి షెడ్యూల్ మొదలెట్టేసిన వెంకీ76 సినిమా..
- విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వెంకీ 76వ సినిమా.
- ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన f2 సీరిస్ మంచి సక్సెస్.
- ఈరోజు ఉదయమే రామా నాయుడు స్టూడియోలో వెంకీ76 సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ మొదలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VenkyAnil3 : టాలీవుడ్ బడా కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ మూడోసారి దర్శకుడు అనిల్ రావు పూడితో జత కట్టాడు. వెంకీ 76 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ తెరకెక్కనుంది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించమన్నారు మూవీ మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయడం జరగగా., తాజాగా సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. ఇక నేడు మొత్తానికి షూటింగ్ ను మొదలుపెట్టేశారు.
Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ ను రూ. 32 కోట్లతో అభివృద్ధి..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రామానాయుడు స్టూడియోలో వెంకీ 76 సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. తాజాగా మూవీ మేకర్స్ ఓ వీడియోతో తమ షూటింగ్ మొదలు పెడుతున్నామని అధికారులు కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. అలాగే సినిమాలో నరేష్, గణేష్ ఇంకా మొదలగు తారాగణం నటించబోతున్నారు. ఇక నేడు మొదటి షెడ్యూల్ లో భాగంగా మొదటి రోజున సెట్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కూడా కనిపించారు. కాకపోతే హీరో వెంకటేష్ మాత్రం సెట్స్ కు రాలేదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కథకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ హింట్ కూడా ఇచ్చింది. అందులో.. సినిమాలో హీరో వెంకటేష్ ఒక మాజీ పోలీసు. అలాగే ‘ ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ గా సినిమాను తీయబోతున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా నటిస్తుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!