Yarlagadda Venkat Rao: యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarlagadda Venkat Rao: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ప్రచారంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ జన సైనికులకు జోష్ నింపారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మీ ఓటుని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బాలశౌరికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మరోవైపు విజయవాడ రూరల్ బాపులపాడు మండలం మల్లవల్లి మాజీ ఎంపీటీసీ కొక్కిరాల సాంబశివరావు సమక్షంలో చేరిన 120 కుటుంబాలు టీడీపీ చేరాయి. గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ , జనసేన , బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. గడపగడపకు తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు పాంప్లెట్ల ద్వారా ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు వివరిస్తున్నారు.
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
విజయవాడ రూరల్ కె. సీతారాంపురంలో యార్లగడ్డ సమక్షంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బాపులపాడు మండలం కే సీతారాంపురం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శివనాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చౌటుపల్లి భాగ్యరాజు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన దాదాపుగా 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!