Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News : ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల హ్యాండ్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. దాని పరిమాణం, రంగు, నాణ్యతను బట్టి వాటి ధర ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు హ్యాండ్ బ్యాగుల సేకరణ హాబీని కలిగి ఉంటారు. సందర్భాన్ని బట్టి నప్పిన హ్యాండ్ బ్యాగులను వేసుకుని వెళ్తుంటారు. కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు వాడే హ్యాండ్ బ్యాగుల ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతుంటారు.
ఇప్పుడు లేడీస్ బ్యాగులు రూ.500 నుంచి రూ.10 వేల వరకు సులభంగా లభిస్తున్నాయి. హ్యాండ్‌బ్యాగ్ ధర ఇక్కడితో ముగియలేదు..రాను రాను లక్షలు, కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం ఓ బ్యాగు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. దీని పెట్టే డబ్బులు పెడితే రాజధాని ఢిల్లీలో డజన్ల కొద్ది ప్లాట్లు, ఇళ్లు కొనుక్కోవచ్చట.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Read Also:MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
వైరల్ అవుతున్న ఈ బ్యాగ్ హెర్మేస్ క్లిమోర్ఫోస్ కంపెనీకి చెందినది. దిగ్గజ గ్రేస్ కెల్లీ పేరు పెట్టబడింది. ఈ బ్యాగ్ చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఇది చాలా అందంగా ఉంది. ఖచ్చితంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది. అయితే మీరు దీని ధరను చూస్తే కళ్లు తిరిగిపడిపోవడం ఖాయం. వీడియోలో చూపిన కెల్లీమార్ఫోస్ బ్యాగ్ లెదర్ ట్రాపెజోయిడల్ ఆర్కిటెక్చర్‌లో రెండు వైపులా పట్టీలు, క్లాస్ప్, ప్యాడ్‌లాక్, లాక్ సిస్టమ్‌తో రూపొందించబడింది. ఈ బ్యాగ్ ధర చూస్తే రూ.14,71,88,495. @prestigpalace.ae అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు కోట్లాది మంది చూసి కామెంట్స్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
Read Also:Mahesh Babu: రీజనల్ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లేస్తుందా?
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!