Hemant soren: మరో మూడు రోజుల పాటు హేమంత్ సోరెన్ కస్టడీ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: భూకుంభకోణ సంబంధిత మనీలాండరింగ్ కేసులో జనవరి 31న అరెస్టైన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మరో మూడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఇక, నిన్న (సోమవారం) ఆయన కస్టడీ ముగిసిన నేపథ్యంలో సోరెన్‌ను మరో నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు ప్రత్యేక కోర్టు మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.
Read Also: Bangladesh Captain: షకీబ్ అల్ హసన్ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్!
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
అయితే, మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ చేసింది. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ నెల 27న ఈ పిటిషన్‌పై తుది విచారణ చేపడతాం.. ఆలోపు ఏకీకృత అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Wedding Season : ఈ సీజన్లో 42 లక్షల పెళ్లిళ్లు.. రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ అంచనా
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి సహాయకుడు భాను ప్రతాప్ ప్రసాద్, రెవెన్యూ సబ్-ఇన్స్పెక్టర్ ప్రాంగణంలో 17 ఒరిజినల్ రిజిస్టర్లతో పాటు 11 ట్రంక్ల నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ జిల్లాలోని బర్గై సర్కిల్లో అక్రమంగా ఆక్రమించిన 8.5 ఎకరాల స్థలంలో సోరెన్ బాంకెట్ హాల్ నిర్మించాలనుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
Former Jharkhand CM Hemant Soren's custody to the Enforcement Directorate extended by three days in land scam case
(file photo) pic.twitter.com/9CqXXjnZJR
— ANI (@ANI) February 12, 2024
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!