Bhatti Vikramarka: మంత్రులు భట్టి, ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ఒకేరోజు రెండుసార్లు సాంకేతిక లోపంతో నిలిచి పోయింది. దీంతో మంత్రుల పర్యటనలకు పలుచోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రులు ఇద్దరు సూర్యాపేటకు చేరుకోగా.. సూర్యాపేటలో హెలికాప్టర్ మొరాయించింది. దీంతో సూర్యాపేట నుంచి కోదాడ వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు రోడ్డు మార్గంలో కోదాడకు వెళ్లారు.
Read Also: MLC Jeevan Reddy: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ఆ తర్వాత సాంకేతిక లోపాన్ని సరిచేసుకున్న హెలికాప్టర్.. తిరిగి కోదాడకు చేరుకొని.. కోదాడలో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను తీసుకొని వైరాకు చేరుకుంది. మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తిరిగి వైరాకి రావాల్సి ఉండగా మళ్లీ హెలికాప్టర్ మొరాయించింది. దీంతో మధిర నుంచి వైరా వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు మొత్తం రోడ్డు మార్గంలోనే వైరాకు చేరుకున్నారు. వైరాలో శంకుస్థాపన చేసిన అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హెలికాప్టర్ ఎక్కి వెళ్లి పోయారు. కాగా బహిరంగ సభలో మంత్రి తుమ్మల సభలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!